విద్యావ్యవస్థపై ఒక బ్రహ్మాస్త్రం !?

అమూల్యమైన మీ ప్రతి క్షణం, ప్రతి అక్షరం, ప్రతి పలుకు, ప్రతి ఆలోచన, ప్రతి సలహా మాకు ఎంతో అపురూపం… అవి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పునకు దోహదం చేస్తాయని మా ప్రగాడ నమ్మకం.. అందుకే మొదటి అడుగు మేము వేస్తున్నాం. మీరు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నాం. కలిసి రావాలని కోరుకుంటున్నాం. మీ నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలతో ఈ ప్రయత్నం విజయవంతమయ్యేలా చేయండి.

SHINE KIDZ


1) ఒకప్పుడు           అంటే  మ్మ

అంటే వు

అంటేల్లు

ఇప్పుడు

  అంటే  ప్పులు చేయాలి

అంటే స్తులు/భరణాలు అమ్మాలి

అంటే    ల్లు  అమ్మాలి/తాకట్టు పేట్టాలి

మరి మీ చిన్నారుల

  ఉన్నత విద్యకు భద్రత  వచ్చేదెలా ? 

                         ఉజ్వల భవితపై  స్పష్టత  ఇచ్చేదెలా ?

2) మీ పిల్లలకి…

ఇంజనీరింగ్ అంటే ఇష్టముంది …

మెడిసిన్ మీద మమకారముంది …

సివిల్స్ రాయాలని కోరికుంది …

అకౌంట్స్ చేయాలని ఆశ ఉంది …

మరి

,ఆ లు నేర్పటానికే ప్పుల్లో మునిగిపోతే

యిదు, ఆరో  తరగతికే స్తులన్ని కరిగిపోతే

ఇంటర్మిడియట్  కే ఉన్న ల్లు గుల్లైపొతే

  వారి ఉన్నత లక్ష్యాలు చేరేదెలా ?…

మీ కన్న కోరికలు తీరేదెలా?…

ఎలాగంటే…

పరిష్కారం ఉంది అని మేమంటే …. పగటి కల అని మీరు అనొచ్చు …

Please stay tuned. Keep an eye on this space. We will update it real soon.

ఈ సమాచారం మీలో కొద్దిగానన్నా ఉత్సుకతను కలిగించగలిగితే మీ వ్యాఖ్యల ద్వారా అది తెలియజేయండి. అలాగే మీ స్నేహితులతో చర్చించండి. మీరు ఇంకొక పదిమందికి ఈ బ్లాగ్ పంపించండి.
మరో వంద మంది చదివేలా ప్రోత్సహించండి. వీలైతే మీరు కూడా విడిగా ఒక టపా వ్రాయండి. అది మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: